భక్తిని జాగృతం చేయడంసంస్కృతిని రక్షించడంసమాజాన్ని శక్తివంతం చేయడం
మార్చి 10, 2010 న స్థాపించబడిన భగవత్ భక్తి ప్రచార ట్రస్ట్ లాభాపేక్ష లేని స్వచ్ఛంద సేవా సంస్థ. ఇది కుల, మత, వర్గ లేదా లింగ భేదాలు లేకుండా సమాజంలోని అందరికీ సమాన ప్రాధాన్యత ఇస్తుంది. భక్తి అనేది కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు; అది ప్రతి ఒక్కరి వ్యక్తిగత, కుటుంబ మరియు సామాజిక జీవితాలలో నిబద్ధతను, నిజాయితీని మరియు పరస్పర ప్రేమానురాగాలను నింపే ఒక ఉత్తమ మార్గదర్శకత్వమని మేము విశ్వసిస్తున్నాము.
శ్రీ PVRK ప్రసాద్, IAS (R) మరియు Dr. B.V. పరమేశ్వర రావు గారి అధ్యక్షత తో శ్రీ B. శ్రీరామ్ మూర్తి కార్యదర్శిగా ఈ సంస్థ వ్యవస్థపించదమైనది, సమాజంలో భక్తి భావం ద్వారా మానవతా విలువలను మరియు సామాజిక సామరస్యాన్ని పెంపొందించడానికి స్థాపించబడింది.
గ్రామీణ ప్రాంతాల ప్రజలకు రామ భజన, చెట్టు భజన, చిటికెలు, చిడతలు మరియు తప్పెటగుళ్లు వంటి ప్రాచీన జానపద కళారూపాలలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.
ప్రతి గ్రామం నుండి 10 మంది సభ్యులతో కూడిన బృందం
గ్రామాల్లో పిల్లలు, యువకులు నగర సంకీర్తన
శ్రీ శ్రీ శ్రీ కళ్యాణ వినాయక ఆలయం
For supporting the trust you can now transfer money to the below bank account details: ACCOUNT NAME: BHAGAVAT BHAKTI PRACHARA TRUST ACCOUNT NO: 14180100010371 BANK NAME:BANK OF BARODA BRANCH: ELAMANCHILI IFSC: BARB0ELAMAN