మా గురించి

 ​భగవత్ భక్తి ప్రచార ట్రస్ట్‌కు స్వాగతం!
భారతదేశపు పవిత్ర ఆధ్యాత్మిక సంప్రదాయాలను, గ్రామీణ జానపద కళలను పునరుద్ధరిస్తూ క్షేత్రస్థాయిలో సామాజిక సామరస్యాన్ని పెంపొందిస్తోంది. 

మరింత తెలుసుకోండి

శ్రీ శ్రీ శ్రీ కళ్యాణ వినాయక ఆలయం

  • అనకాపల్లి జిల్లా, రాంబిల్లి మండలంలో ఉన్న పంచధార్ల
  • వేల సంవత్సరాల పురాణ చారిత్రక వైభవం కలిగిన  పవిత్ర శైవ క్షేత్రం
  • ద్విముఖ (రెండు ముఖాల) వినాయక
  • ఆటంకాలను తొలగించ శ్రీ కళ్యాణ వినాయక స్వామి
మరింత తెలుసుకోండి

మా కార్యక్రమాలు 

శ్రీ కల్యాణ వినాయక స్వామి 

దేవాలయం 

శ్రీ శ్రీ కల్యాణ వినాయక కల్యాణోత్సవం

సిద్ధి బుద్ధి సహిత

అన్నదానం

నిత్య అన్నదాన పథకం

అక్షరాభ్యాసం, బారసాల

నిత్య కార్యక్రమం 

విజయహోమం

10 th క్లాస్ బాల బాలికలు 

గ్రామ భజనా కార్యక్రమం 

గ్రామ సంకీర్తన 

మా ఆశయాలకు మద్దతు ఇవ్వండి

మేము ప్రతిరోజూ మధ్యాహ్నం 12:00 గంటలకు పరిసర గ్రామాల్లోని నిరుపేదలకు, అన్నార్తులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నాము. ఈ సామాజిక వంటగది నిరంతరాయంగా సాగడానికి మీ వంతు సహాయం అందించండి

DONATE

Download

bhajana, lyrics files

Download here

Media Gallery

Contact Us

Thank you! Your message has been sent.
Unable to send your message. Please fix errors then try again.